VIDEO: నేరాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్: ఎస్పీ

VIDEO: నేరాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్: ఎస్పీ

NLG: నేరాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున నకిరేకల్ ఎస్సీ కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 125 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు, ఒక షెడ్డులో దాదాపు 15 ఆవు దూడలను పట్టుకున్నట్లు వివరించారు.