జార్జిరెడ్డి వర్ధంతి వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ

జార్జిరెడ్డి వర్ధంతి వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ

KMM: PDSU జిల్లా అధ్యక్షుడు గోకినేపల్లి మస్తాన్, జార్జిరెడ్డి స్ఫూర్తితో పాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లా SR అండ్ BGNR కళాశాల ప్రాంతంలో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు జరగబోయే కామ్రేడ్ జార్జిరెడ్డి 54వ వర్ధంతి సభల వాల్ పోస్టర్లను ఇవాళ ఆయన ఆవిష్కరించారు. అరాచకపు ఆధిపత్యాన్ని ఎదిరించి పోరాడిన జార్జిరెడ్డిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.