'రాష్ట్రంలో మద్యం మాఫియా చెలరేగుతోంది'

'రాష్ట్రంలో మద్యం మాఫియా చెలరేగుతోంది'

AP: రాష్ట్రంలో బీరు-బాబు-సర్కార్ అన్నట్లుగా పరిస్థితి మారిందని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం మాఫియా చెలరేగుతోందని విమర్శించారు. యథేచ్ఛగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలిశాయని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలు రాలేదు కానీ మద్యం కుటీర పరిశ్రమలు భారీగా పెరిగాయని ఎద్దేవా చేశారు.