ఈ నెల 17న జిల్లా బంద్‌కు కార్మిక సంఘాల పిలుపు

ఈ నెల 17న జిల్లా బంద్‌కు కార్మిక సంఘాల పిలుపు

VZM: రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఈ నెల 17న జిల్లా బంద్‌ చేపట్టనున్నట్లు కార్మిక సంఘ నాయకులు శనివారం తెలిపారు. ఉచిత బస్సుతో రోడ్డున పడ్డ ఆటో, టాక్సీ డ్రైవర్లకు 25 వేలు ఆర్ధికభరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. RDO వేధింపులు, ప్రైవేట్‌ ఫిట్నెస్‌ సెంటర్లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదం, రాజాం డ్రైవర్లు పాల్గొన్నారు.