గోవాలో IEMDST-2026 సదస్సు

గోవాలో IEMDST-2026 సదస్సు

WGL: జాన్ 8,9 తేదీల్లో గోవాలో IEMDST-2026 అంతర్జాతీయ సదస్సు జరగునుంది. గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సును NIT WGL ఫిజిక్స్ విభాగంతో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ వేదికపై సస్టైనబుల్ టెక్నాలజీలకు సంబంధించిన మెటీరియల్స్, డివైసెస్‌పై పరిశోధనలను ప్రదర్శించనున్నారు. ఈ సదస్సులో విదేశీ శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు.