YVU ఇన్‌స్టంట్ పరీక్షల ఫలితాలు విడుదల

KDP: YVU డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షల ఫలితాలను వీసీ.ప్రొ. శ్రీనివాసరావు విడుదల చేశారు. BA, BCOM, BSE, BBA, బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ఐదు సెమిస్టర్ల పరీక్షలకు 1,012 మంది విద్యార్థులు హాజరు కాగా 997 మంది పాసయ్యారని తెలిపారు. ఫలితాల కోసం https:www.yvuexams.in ను సంప్రదించాలన్నారు. రిజిస్టార్ పి.పద్మ, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ. KSV కృష్ణారావు పాల్గొన్నారు.