బహిరంగ సభను విజయవంతం చేయాలి: షబ్బీర్ అలీ

KMR: కొడంగల్‌కు ఎలా నిధులు ఇస్తున్నారో అదే విధంగా కామారెడ్డికి నిధులు ఇస్తానని CM రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఓటు వేసే ముందు అభివృద్ధి చేసేవారికి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఈనెల 15న నిర్వహించే బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ హాజరై సభను విజయవంతం చేయాలని గురువారం పిలుపునిచ్చారు.