నూతన తపస్ అధ్యక్షుడిగా తిరుమలేష్

నూతన తపస్ అధ్యక్షుడిగా తిరుమలేష్

NGKL: వంగూరు మండల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం కల్వకుర్తిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో ఎన్నుకున్నారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో, మండల అధ్యక్షుడిగా సర్వారెడ్డిపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు బొల్లు తిరుమలేష్‌ను, ప్రధాన కార్యదర్శిగా రమేష్ గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.