VIDEO: కారు, డీసీఎం ఢీ.. తప్పిన ప్రమాదం

VIDEO: కారు, డీసీఎం ఢీ.. తప్పిన ప్రమాదం

MDK: చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట శివారులో కారు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఎస్సై నారాయణ తెలిపిన వివరాలిలా.. అంబాజీపేట పెద్ద కాలువ వద్ద ప్రమాదం జరిగింది. అయితే కారులోని ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో అందులో ఉన్నవారికి పెను ప్రమాదం తప్పిందని, స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.