కాంట్రక్టర్‌ను హతమార్చిన మావోయిస్టులు
BDK: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ ఇరపల్లిలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాడు. పనుల ఆపాలని మావోయిస్టులు అతడికి వార్నింగ్ ఇవ్వగా, వినకుండా పనులు చేస్తుండగా, అతడిని కిడ్నాప్ చేశారు. ఇవాళ గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు భయంతో వణికి పోతున్నారు.