VIDEO: 'రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ పాలనే మెరుగ్గా ఉంది'
JGL: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన కంటే మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలన మెరుగ్గా ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. గతంలో రైతులను ఆదుకున్న బీఆర్ఎస్‌కు భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్‌లో చేరే నిర్ణయం తీసుకున్నానని, దాని కార్యరూపంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం మేరకు ముందుకెళ్తానన్నారు.