WHAT'S TODAY
✦ TG: ముగియనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు
✦ వరంగల్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన
✦ AP: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు
✦ విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
✦ రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం
✦ రాయ్‌పూర్‌లో డీజీపీ-ఐజీపీల సమావేశం
✦ కర్ణాటక సీఎం ఇంటికి డిప్యూటీ సీఎం డీకే