తెనుగుపూడి ఆర్‌అండ్‌బీ రోడ్డులో నరకయాతన

తెనుగుపూడి ఆర్‌అండ్‌బీ రోడ్డులో నరకయాతన

AKP: దేవరాపల్లి మండల కేంద్రం నుంచి తెనుగుపూడికి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో గుంతలు పడి ప్రయాణం నరకయాతనగా మారింది. ఈ మార్గాన్ని ఉపయోగించే పది పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో చిన్నపాటి మరమ్మత్తులు చేసినా, పంట కాలువ నీరు రోడ్డుపైకి ప్రవహించడం వల్ల రోడ్డు దారుణంగా మారింది.