'అపరిశుభ్రతతోనే వ్యాధులు.. అప్రమత్తంగా ఉండాలి'

'అపరిశుభ్రతతోనే వ్యాధులు.. అప్రమత్తంగా ఉండాలి'

VKB: పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారానే దోమల వల్ల కలిగే వ్యాధులను అరికట్టవచ్చని సబ్ యూనిట్ అధికారి పకీరప్ప సూచించారు. కొడంగల్ మున్సిపాలిటీలో ఆదివారం ప్రజలకు దోమల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చిన్నపాటి జ్వరం, దగ్గు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలన్నారు.