VIDEO: హనుమాన్ దేవాలయంలో మంత్రి వాహన పూజలు

మేడ్చల్: సికింద్రాబాద్ తాడ్ బంద్ దేవాలయంలో ఎస్సి, ఎస్టి, మైనారిటీ సంక్షేమ శాఖ మైనారిటీల సంక్షేమం, వికలాంగులు, సీనియర్ పౌరుల సాధికారత శాఖల మంత్రి అడ్డూరి లక్ష్మణ్ ఆదివారం ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కేటాయించిన నూతన వాహనానికి ప్రసిద్ధి చెందిన తాడ్ బంధ్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. మహిమ కలిగిన దేవాలయంలో పూజలు చేయడం సంతోషం కలిగిందన్నారు.