మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* తమ సమస్యలను పరిష్కరించాలని గోమారం 400 కే.వీ సబ్ స్టేషన్ వద్ద ఆర్టిజన్ కార్మికుల ఆందోళన
* రామాయంపేటలోని కేజీబీవీలో విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
* పోతారం గ్రామంలో పల్లె ప్రకృతి వనంకు నిప్పు పెట్టిన దుండగులు
* వీరోజిపల్లిలో ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన ఎంపీడీవో క్రాంతి కుమార్