VIDEO: విజయవంతంగా శబల భోజనాల సంబరాలు

VIDEO: విజయవంతంగా శబల భోజనాల సంబరాలు

VSP: సింహాచలం గోశాల వద్ద నిర్వహించిన శబల భోజనాల పండుగ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ రాష్ట్ర విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. భారత కిసాన్ సంఘ్ నాయకులు, విశ్రాంత ఉపకులపతి జి.ఎస్.ఎన్. రాజు సహా పలువురు ప్రకృతి ఆధారిత వ్యవసాయ ప్రాముఖ్యతను వివరించారు.