కార్వేటినగరం నందీశ్వరునికి ప్రదోష పూజలు

కార్వేటినగరం నందీశ్వరునికి ప్రదోష పూజలు

CTR: కార్వేటినగరం మండలం నగరం చెరువు వద్ద వెలసిన శ్రీ సదాశివేశ్వర స్వామికి శనివారం ఆలయంలో నందీశ్వరునికి ప్రదోష పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన రాజు, ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.