VIDEO: సోలార్ సైకిల్‌ను నడిపిన మంత్రి

VIDEO: సోలార్ సైకిల్‌ను నడిపిన మంత్రి

NGKL: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ది రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. అయితే  జిల్లాకు చెందిన విద్యార్థి గగన్ చంద్ర తాను తయారుచేసిన సోలార్ సైకిల్‌ను ఈ సమ్మిట్‌లో ప్రదర్శించారు. కాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆ సైకిల్‌ను నడిపి విద్యార్ధిని ప్రశంసించారు.