BREAKING: స్టార్ క్రికెటర్ అరెస్ట్

BREAKING: స్టార్ క్రికెటర్ అరెస్ట్

మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సిడ్నీలో పోలీసులకు పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో వార్నర్ పరిమితికి మించి మద్యం తాగినట్లు తేలడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ విచారణ నిమిత్తం వార్నర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న వార్నర్ లీగ్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది.