చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
* పుంగనూరులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ సుబ్బరాయుడు
* ఇవాళ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
* చౌడేపల్లెలో చెక్ డ్యాంలో దూకి తల్లీబిడ్డ ఆత్మహత్య
* దొడ్లవారిమిట్టలో ట్రావెల్ బస్సు బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు