VIDEO: క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

VIDEO: క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

NLR: ఉదయగిరి మండలం అప్పసముద్రం జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం జాతీయ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ అసిస్టెంట్ ఎండీ మన్సూర్ అలీ, సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.