నేడు రైతులకు యూరియా పంపిణీ

నేడు రైతులకు యూరియా పంపిణీ

WGL: నల్లబెల్లి మండలంలోని మేడిపల్లి PACSలో ఇవాళ రైతులకు యూరియా పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ అధికారి రజిత తెలిపారు. యూరియా కావలసిన రైతులు తమ పంటల ఆరోగ్య దీపికా కార్డు, ఆధార్ కార్డు తీసుకొని PACS కేంద్రం వద్దకు రావాలని కోరారు. రైతుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.