VIDEO: అపోహలు వ్యాప్తి చేయొద్దని ఎమ్మెల్యే నాగరాజు పిలుపు

VIDEO: అపోహలు వ్యాప్తి చేయొద్దని ఎమ్మెల్యే నాగరాజు పిలుపు

WGL: పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ, పలు గ్రామాల్లో ఇవాళ ఎన్నికల ప్రచారం చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కాంగ్రెస్‌పై ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. మహిళల చీరలపై తప్పుడు ప్రచారం చేయడం తగదని హెచ్చరిస్తూ, ప్రజలు నిజాలు తెలుసుకొని కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.