కనకమహాలక్ష్మి అమ్మవారికి లక్షకుంకుమర్చన

కనకమహాలక్ష్మి అమ్మవారికి లక్షకుంకుమర్చన

VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుంచి ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు. అనంతరం అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించి, 108 స్వర్ణ పుష్పాలతో అష్టదళ పద్మారాధన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో శోభారాణి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.