VIRAL: జపాన్‌లో వింత పెన్.. 'అనిసాకిస్'
జపాన్‌కు చెందిన ఒక పెన్నులో 'అనిసాకిస్' అనే బతికున్న పరాన్నజీవి ఉంటుంది. ఈ పెన్నుతో రాస్తున్నప్పుడు హెర్బల్ ఆయిల్‌లో అది కదలడం విశేషం. అసహ్యించుకునే పురుగును కూడా అద్భుతమైన కళాఖండంగా మార్చడం జపనీస్ సృజనాత్మకతకు నిదర్శనం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.