VIDEO: ఎండల తీవ్రత.. ఇంట్లోకి నాగుపాము

VIDEO: ఎండల తీవ్రత.. ఇంట్లోకి నాగుపాము

తిరుపతి జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మూగజీవాలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. నీటి కోసమో ఏమో కానీ పుత్తూరు టౌన్ పద్మావతి నగర్‌లోని ఓ ఇంట్లోకి నాగుపాము చొరబడింది. వాటర్ ట్యాంక్ కింద కనిపించడంతో స్థానికులు స్నేక్ క్యాచర్ శ్రీకాంత్‌కి సమాచారం అందించగా అతడు దాన్ని పట్టుకున్నాడు. ఆ సమయంలో పాముకు నీళ్లు తాగించి తర్వాత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.