వరద సమస్య ఇప్పటిది కాదు: మంత్రి పున్నం

వరద సమస్య ఇప్పటిది కాదు: మంత్రి పున్నం

HYD: వర్షాకాలంలో HYDకు వరద సమస్య ఇప్పటిది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మంత్రి మాట్లాడుతూ..HYD కు సంబంధించి రింగురోడ్డు లోపల ఉన్న ప్రాంత ప్రజలకు వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఏర్పడకుండా చూడాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. భవిష్యత్ ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించామన్నారు.