కూలీన దుద్దేడ టోల్ ప్లాజా

SDPT: గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండలం దుద్దెడ వద్ద ఉన్న టోల్ ప్లాజా ఆదివారం కూలింది. సాయంత్రం గాలి వాన బీభత్సానికి ఒక్కసారిగా పై కప్పు కుప్పకూలిపోయింది. దీంతో కిలోమీటర్ పరిధిలో వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.