హిట్ టీవీ ఎఫెక్ట్: స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు

హిట్ టీవీ  ఎఫెక్ట్: స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు

ABD: లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లీ గ్రామంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తంభాల యొక్క విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారి జనజీవనానికి ఇబ్బందిగా మారిందని హిట్ న్యూస్‌లో బుధవారం ప్రచురించగా.. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు లైన్ మెన్ సాయిబాబా, జేఎల్ఎం శ్రీకాంత్ గ్రామానికి చేరుకొని వేలాడుతున్న విద్యుత్తు తీగలను సరిచేశారు.