యూనివర్సిటీని సందర్శించిన ఎమ్మెల్యే

యూనివర్సిటీని సందర్శించిన ఎమ్మెల్యే

MBNR: ఇండియాలోనే 3వ స్థానంలో ఉన్న న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ మజార్ ఆసిఫ్‌ను ఎమ్మెల్యే కలిసి MBNR నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఉపయోగకరమైన కోర్సుల గురించి ఆయనతో ఎమ్మెల్యే చర్చించారు.