కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

MBNR: దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలంలో వెలిసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని బ్రహ్మోత్సవాలకు పిలవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.