విద్యార్థులకు స్టేషనరీ అందజేత

విద్యార్థులకు స్టేషనరీ అందజేత

ATP: పుట్లూరు మండలం తక్కళ్లపల్లి MPUP పాఠశాలలో  చాగం రామ్మోహన రెడ్డి బుధవారం విద్యార్థులకు స్టేషనరీ అందజేశారు. రూ.20 వేలు వెచ్చించి నోటు పుస్తకాలు, పలకలు, పెన్సిళ్లు, పరీక్షల పాడ్స్ తదితర స్టేషనరీ అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి MEO-2 రాం గోవింద్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.