వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి అరుదైన గౌరవం
AP: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. భారత్ తరపున ఐక్యరాజ్యసమితిలో మిథున్ రెడ్డి ప్రసంగించారు. అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పని నివేదికపై మాట్లాడారు. పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని భారత్ విశ్వసిస్తుందని పేర్కొన్నారు.