'చంద్రబాబు వ్యక్తిత్వంపై ఎన్నో విమర్శలు'

'చంద్రబాబు వ్యక్తిత్వంపై ఎన్నో విమర్శలు'

AP: వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీహ‌రి అరెస్టును టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. ఇలాంటి అరెస్టులకు వైసీపీ భయపడదని అన్నారు. ప్రభుత్వ అకృత్యాలను ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు. 40 ఏళ్లుగా సీఎం చంద్రబాబు వ్యక్తిత్వంపై సీనియర్ NTR సహా చాలామంది ఎన్నో విమర్శలు చేశారని ఆరోపించారు.