VIDEO: “తుప్పల్ తుప్పల్ అనాలే” – హామీలపై కేటీఆర్ సెటైర్
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యర్థుల హామీలపై చమత్కార వ్యాఖ్యలు చేశారు. “ప్రమాణం చేయమంటే తుప్పల్ తుప్పల్ అనాలే” అంటూ హామీలకు నిబద్ధత లేకపోవడాన్ని వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. ఆయన ప్రజలను మాటలకే కాకుండా పనితీరును చూసి ఓటు వేయాలని పిలిపించారు. ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.