జిల్లాలో 6 మున్సిపాలిటీలు.. 126 వార్డులు
RR: రంగారెడ్డి జిల్లా పరిధి ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 126 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులలో 1,75,974 మంది ఓటర్లు నమోదయ్యారు. వీరిలో మహిళలు 88,527 మంది, పురుషులు 87,444 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా అధికారులు మొత్తం 24 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి, భద్రతా చర్యలు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు.