VIDEO: 'సమస్యల పరిష్కారానికై రాజ్యసభలో పోరాడుతా'
HYD: కాంగ్రెస్ నాయకత్వం తనకు రాజ్యసభ సభ్యులుగా ఉండే విధంగా అవకాశం కల్పించిందని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి అన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రధానంగా తెలంగాణ సమస్యలపై రాజ్యసభలో పోరాడుతానన్నారు. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు.