HYD నుంచి 8 కొత్త రైళ్లు ప్రారంభం.. తేదీలు ఖరారు

HYD నుంచి 8 కొత్త రైళ్లు ప్రారంభం.. తేదీలు ఖరారు

HYD: నగరంలో కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి నగరాలకు వీక్లీ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. మే, జూలై నెలలలో ఈ రైళ్లు అందుబాటులోకి వస్తాయని, రైల్వే ప్రయాణికులు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.