అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తులపై కేసు నమోదు
SRD: ప్రభుత్వ భూమిలో కబ్జాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని బొల్లారం సిఐ రవిందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. జిన్నారం తహసీల్దార్ పిర్యాదు మేరకు ఖాజిపల్లి పరిధిలో గల ప్రభుత్వ సర్వే నెంబర్ 181లో అక్రమంగా ప్రవేశించి నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.