సత్ఫలితాలు ఇచ్చిన 'శిరోరక్ష ప్రాణరక్ష' కార్యక్రమం

సత్ఫలితాలు ఇచ్చిన 'శిరోరక్ష ప్రాణరక్ష' కార్యక్రమం

BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టిన శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. గురువారం నుంచి హెల్మెట్ ధారణను తప్పనిసరి చేసిన నేపథ్యంలో చీరాల వన్ టౌన్ సీఐ సుబ్బారావు ప్రజాస్పందనను పరిశీలించారు. ఎక్కువ మంది హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతుండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసి వారికి కొబ్బరి బోండాలు, మంచినీరు అందించారు.