బస్సు ప్రమాదం.. అనాథలైన ఇద్దరు చిన్నారులు

బస్సు ప్రమాదం.. అనాథలైన ఇద్దరు చిన్నారులు

RR: చేవెళ్ల‌ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 20 మంది మృతి  చేందింగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు. దీంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. మృతులు వికారాబాద్ జిల్లా యాలాల్(M) హాజీపూర్‌నకు చెందిన తల్లి లక్ష్మ, తండ్రి బందప్ప‌గా గుర్తించారు.