VIDEO: వైభవంగా శ్రావణ మాస మహా భాగవత ముగింపు

VIDEO: వైభవంగా శ్రావణ మాస మహా భాగవత ముగింపు

ADB: శ్రావణమాసం పురస్కరించుకొని గత నెల రోజులుగా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామ రామాలయంలో వేద పండితులు విశాల్ శర్మ సమక్షంలో నిర్వహించిన మహా భాగవత పురాణం ముగింపు శనివారం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి పాటలు నడుమ భజన సంకీర్తనలతో గ్రామంలోని ఆలయాలను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.