మూగజీవులకు వరి గడ్డి అందజేసిన న్యాయవాదులు

మూగజీవులకు వరి గడ్డి అందజేసిన న్యాయవాదులు

ప్రకాశం: చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు తమవంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. కాస్త భిన్నంగా ఆలోచించిన న్యాయవాదులు వరదల వలన మేత చిక్కక అల్లాడుతున్న మూగజీవాలైన గేదెల కోసం 25వేలు విలువ చేసే రెండు వందల కట్టలు వరిగడ్డిని కొల్లూరు మండలం తోకావారి పాలెం రైతులకు అందజేశారు.