ఫించన్ పంపిణీకి సచివాలయ సిబ్బంది పాట్లు

ఫించన్ పంపిణీకి సచివాలయ సిబ్బంది పాట్లు

ASR: తుఫాను ప్రభావంతో గిరిజన గ్రామాల్లో పింఛను పంపిణీకి సిబ్బంది సాహసం చేస్తున్నారు. డుంబ్రిగూడ(M) పెదపాడు, కోసింగి, చంపాపట్టి, జాకరవలస, శీలంగొంది గ్రామాలకు వెళ్లే మార్గంలో చాపరాయి గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది ట్రాక్టర్‌లో గెడ్డను దాటి అక్కడకు చేరుకుని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు.