VIDEO: బీసీ 42% రిజర్వేషన్ల కోసం రన్ ఫర్ సోషల్ జస్టిస్
WGL: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఛైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో “రన్ ఫర్ సోషల్ జస్టిస్” పేరుతో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని పబ్లిక్ గార్డెన్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో BC నేతలు తదితరులు ఉన్నారు.