VIDEO: షర్మిల సభలో జగన్‌పై ప్రశంసలు
VSP: పద్మనాభంలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈమేరకు ఒక రైతు మాట్లాడుతూ.. వైఎస్ఆర్ తరువాత రైతును పట్టించుకుంది జగనే అని షర్మిల సభలో జగన్‌పై ప్రశంసలు కురిపించాడు.