త్వరలో అన్ని PSలకు కొత్త వాహనాలు: అనిత

త్వరలో అన్ని PSలకు కొత్త వాహనాలు: అనిత

AP: హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ‌తో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీ వినియోగం, పోలీసు విభాగానికి వనరులపై చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వానికి ప్రాధాన్యమన్నారు. నేర నియంత్రణకు సాంకేతికత, వసతుల విషయంలో ప్రభుత్వం రాజీపడదన్నారు. త్వరలో అన్ని PSలకు కొత్త వాహనాల కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు.