నిందితులను కఠినంగా శిక్షించాలి: గణేష్

నిందితులను కఠినంగా శిక్షించాలి: గణేష్

ADB: పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతీ ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో మోసగించి హత్య చేసిన కెల్కారి జలపతి, అతనికి సహకరించిన మిత్రులను కఠినంగా శిక్షించాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ అన్నారు. మావల మండలంలో గురువారం సమావేశమై మాట్లాడుతూ.. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని కోరారు.