బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు

బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు

సూర్యాపేట: తుంగతుర్తి మండల కేంద్రం నుంచి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ పార్టీ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి మంగళవారం వాహనాల్లో బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరిలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు.